Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఓ దేవ నేను నీ దాపున Telugu Christian Song Lyrics

ఓ దేవ నేను నీ దాపున Lyrics

ఓ దేవ నేను నీ దాపున నుండెదన్ నీ దాపున నుండెదన్ నా దేవ
నను లేపు నవి సిల్వ శ్రమలైనన్ నీ దాపున నుండు నీ సేవకుని పాట
||ఓ దేవ||

1. బాటసారి లాగు నేఁడు భానుఁడు గ్రుంకి మేటి చీఁకటి గ్రమ్మినన్
నేటి విశ్రాంతికిఁ జోటు బండయైనన్ మాటిమాటికిఁ గలలో సూటిగా
నినుఁదలఁతు ||ఓ దేవ||

2. ఆకాశ మండల మార్గంబు నెప్పుడు నా కీవు చూపించుమా నీ
కూర్మిచే నాకుఁ జేకూరు నంతయు లోకేశ్వర దూత లే కోరి ననుఁ
బిలువ ||ఓ దేవ||

3. నీకు స్తోత్రము చేసి యపుడు నా మదిలోని ప్రాకటంబగు నెనరుతో
భీకరము లైన శోకంబు లను రాళ్లన్ నీకు నాలయంబు నేఁగట్టె దను
గర్తా ||ఓ దేవ||

4. సంతసంపు రెక్క లెత్తి నాకమునందు నెంత పైకి లేచినన్ వింతగ
జ్యోతుల వితతి మించి నేన త్యంత మెగసినను నీ చెంత కేగును బాట
||ఓ దేవ||

Your favourites

  • No Favourites found!