Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఓ దేవా దయ చూపుమయ్యా Telugu Christian Song Lyrics

ఓ దేవా దయ చూపుమయ్యా Lyrics

ఓ దేవా దయ చూపుమయ్యా
దేశాన్ని బాగుచేయుమయ్యా
నీ ప్రజల మొరను అలకించుమా
నీ కృపలో మమ్మును నడిపించుమా
మన్నించి బ్రతికించు – ఉజ్జీవం రగిలించు        ||ఓ దేవా||

సర్వలోక రక్షకా – కరుణించుమయ్యా
నీ వాక్య శక్తిని – కనుపరచుమయ్యా
అంధకార ప్రజలను – వెలిగించుమయ్యా
పునరుత్ధాన శక్తితో – విడిపించుమయ్యా

ఒకసారి చూడు – ఈ పాప లోకం
నీ రక్తంతో కడిగి – పరిశుద్ధపరచు
దేశాన్ని క్షమియించు – ప్రేమతో రక్షించు         ||ఓ దేవా||

Your favourites

  • No Favourites found!