Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఓ క్రైస్తవ యువకా నిజమంతయు గనుమా Telugu Christian Song Lyrics

ఓ క్రైస్తవ యువకా నిజమంతయు గనుమా Lyrics

ఓ క్రైస్తవ యువకా నిజమంతయు గనుమా నీ బ్రతుకంత మారుటె
మేలు కోరుము జీవమునే ||ఓ||

1. పాపపు చీకటి బ్రతుకేలా శాపపు భారము నీకేలా పావన ప్రభుని
పాదము జేరిన జీవము నీకగుగా ||ఓ||

2. భయపడి వెనుకకు పరుగిడక బలమగు వైరిని గెలిచెదవా బలుడగు
ప్రభుని వాక్యము నమ్మిన గెలుపే నీదగుగా ||ఓ||

3. మారిన జీవిత తీరులలో మానుగ నీ ప్రభుసేవకురా మహిమ కిరీటం
మన ప్రభు సేవలో ఘనముగ నీకగుగా ||ఓ||

Your favourites

  • No Favourites found!