Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఓ క్రీస్తు భక్తులారానీతి నిమిత్తముపోరాడ కవచంబును Telugu Christian Song Lyrics

ఓ క్రీస్తు భక్తులారానీతి నిమిత్తముపోరాడ కవచంబును Lyrics


1. ఓ క్రీస్తు భక్తులారా
నీతి నిమిత్తము
పోరాడ కవచంబు
ను ధరించుడి
శక్తుండు సైన్య ప్రభు
వు, శాంతిరాజుకు
అపారసేవ జేయ
అర్పణ యైతిమి.
||జోహారు, రక్షకుండ!
నీ మార్గమందున
విజయగృహ దైవ
పురంబు బోదుము ||

2. పదండి ముందుకంచు
నాదంబు చేయుడు
స్వార్థంబు గెల్వవలె
సాగిపోదము
హర్షంబులేని యాత్మ
లెన్నెన్నొ చూడుడు
ఈ ఘోరయుద్ధమున
కందరి గూర్చుడు.

3. క్రీస్తే మా నాయకుండు
అటంచు దెల్పగ
మా హృదయంబునందు
సంతోష శాంతిసేద లు కల్గునప్పుడు
సిల్వధ్వజము!
ఈ లోకమేలులన్ని
దీవెన నొందును.

Your favourites

  • No Favourites found!