ఓ నాదు యేసురాజా - నిన్ను నే నుతించెదను
అను నీనామమును సదా - నే సన్నుతించుచుందును
1. అనుదినము నిను స్తుతియించెదను - ఘనంబు చేయుచుందును నేను
2. వర్ణించెద నే నీ క్రియలను - స్మరియించెద నీ మంచితనంబున్
3. రక్షణ గీతము నే పాడెదను - నిశ్చయ జయధ్వని నే చేసెదను
4. విజయ గీతము వినిపించెదను - భజియించెద జీవితమంతయును
5. నిరీక్షణ పూర్ణతగలిగి - పరికించెద నా ప్రభు రాకడను
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ఓ నాదు యేసురాజా నిన్ను నే Lyrics
Your favourites
- No Favourites found!
