Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఓ నీతి సూర్యుడా -  క్రీస్తేసు నాథుడా Telugu Christian Song Lyrics

ఓ నీతి సూర్యుడా - క్రీస్తేసు నాథుడా Lyrics

పల్లవి:   ఓ నీతి సూర్యుడా -  క్రీస్తేసు నాథుడా

నీ దివ్య కాంతిని - నాలో వుదయింప జేయుమా ప్రభూ

నన్ను వెలిగించుమా   .. ఓ నీతి..


1.     నేనే లోకానికి - వెలుగై యున్నానని 

మీరు లోకానికి - వెలుగై యుండాలని 

ఆదేశమిచ్చినావుగావున - నాలో వుదయించుమా ప్రభూ

నన్ను వెలిగించుమా   .. ఓ నీతి..


2.     నా జీవితమునే - తూకంబు వేసిన 

నీ నీతి త్రాసులో - సరితూగ బోనని 

నే నెరిగియింటిగావున - నాలో వుదయించుమా ప్రభూ

నన్ను వెలిగించుమా   .. ఓ నీతి..

Your favourites

  • No Favourites found!