Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఓ నీతి సూర్యుడా క్రీస్తేసు Telugu Christian Song Lyrics

ఓ నీతి సూర్యుడా క్రీస్తేసు Lyrics

పల్లవి: ఓ నీతి సూర్యుడా - క్రీస్తేసు నాథుడా
నీ దివ్య కాంతిని - నాలో వుదయింప జేయుమా ప్రభూ
నన్ను వెలిగించుమా .. ఓ నీతి..
1. నేనే లోకానికి - వెలుగై యున్నానని
మీరు లోకానికి - వెలుగై యుండాలని
ఆదేశమిచ్చినావుగావున - నాలో వుదయించుమా ప్రభూ
నన్ను వెలిగించుమా .. ఓ నీతి..
2. నా జీవితమునే - తూకంబు వేసిన
నీ నీతి త్రాసులో - సరితూగ బోనని
నే నెరిగియింటిగావున - నాలో వుదయించుమా ప్రభూ
నన్ను వెలిగించుమా .. ఓ నీతి..

Your favourites

  • No Favourites found!