Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఓ ప్రభువా ఓ ప్రభువా Telugu Christian Song Lyrics

ఓ ప్రభువా ఓ ప్రభువా Lyrics

పల్లవి:
ఓ ప్రభువా ఓ ప్రభువా - నీవే నా మంచి కాపరివి - నీవే నా మంచి కాపరివి

1.
దారి తప్పిన నన్నును నీవు - వెదకి వచ్చి రక్షించితివి (2X)

నిత్య జీవము నిచ్చిన దేవా - నీవే నా మంచి కాపరివి
...ఓ ప్రభువా...

2.
నీవు ప్రేమించిన గొఱ్ఱెలన్నిటిని ఎల్లప్పుడు చెయ్యి విడువక (2X)

అంతము వరకు కాపాడు దేవా - నీవే నామంచి కాపరివి
...ఓ ప్రభువా...

Your favourites

  • No Favourites found!