ఓ ప్రియ నావిక నా జీవితం నీ కంకితం
నా మార్గము చూపుము నా నావను నడుపుము (2)
1. పెను గాలి వీచగ సుడిగాలి చుట్టగ
నీవే నాతో నుండగ (2)
నాకింక భయమేల నా దేవా
ఓ ప్రియ నా ప్రియ నా యేసువా . .
2. నెమ్మది లేక నా మది ఉండగ
నీ ఆత్మతో నన్ను లేపితివి (2)
నీకేమి నేను అర్పించెదన్
ఓ ప్రియ నా ప్రియ నా యేసువా . .
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ఓ ప్రియ నావిక నా జీవితం Lyrics
Your favourites
- No Favourites found!
