ఓ సేవకా భయపడకు నేను నీకు తోడైయుంటాను
నా సేవకా జడికుము ధైర్యమిచ్చి విజయమిస్తాను
ఆశలన్ని నీ మిదనే యేసయ్య నీతో కలిసి నడవాలని
భారమంత నీ మీదనే - నీ సేవ చేయాలని
ఆరాధన ఆరాధన యేసు నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన క్రీస్తునీకే ఆరాధన ||2||
1.లోకమంత తిరిగినను ఎంత ధనము నీకున్నను
నేను లేని నీ జవితానా అంత కొదువే నా సేవకా
లోకమంత తిరిగినను ఎంత ధనము నాకున్నను
నీవు లేని జీవితం ఉహించలేను నా యేసయ్య |ఆశలన్ని
2.నేను నా యింటివారును యేసు నిన్నే సేవింతును
బ్రతుకు దినములన్నిటిను నిన్ను ఆనుకొనియుందును 2 |ఆశలన్ని
3.నీవు నడచు మార్గమంత దూతను పంపెదను
నీవు ఉండు స్థలములోను నిన్ను మహిమ పరచేదను |ఆశలన్ని
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ఓ సేవకా భయపడకు నేను నీకు Lyrics
Your favourites
- No Favourites found!
