Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఓ సోదరా అందుకో ఈ స్వాగత Telugu Christian Song Lyrics

ఓ సోదరా అందుకో ఈ స్వాగత Lyrics

ఓ సోదరా అందుకో ఈ స్వాగత కుసుమాంజలి
Female Singer
ఓ సోదరా అందుకో ఈ స్వాగత కుసుమాంజలి
మేలుదొరికె నేడు చూసుకో నీ జీవితం పండించుకో /2/
1. తలితండ్రుల విడచి – తన ఇంటిని మరచి
నీతోనె లోకమై జీవించగా /2/
కలకాలం ఈ ధరలో నీతో నడువ /2/
నీముందర నిలచే సతి చేయి అందుకో /ఓ/
Male singer:
ఓ సోదరి అందుకో ఈ స్వాగత కుసుమాంజలి
వెలుగుతో నిన్ను నింపుకో నీజీవితం పండించుకో
2. పుట్టినింటి ఘనత – తరతరములు నిలుప
నీ భర్త గౌరవం కాపాడగా /2/
అణకువతో మెళకువతో ఇంటిని తీర్చ /2/
వినయముతో నిను పతికి అర్పించుకో /ఓ/
Female singer
ఓ సోదరా అందుకో ఈ స్వాగత కుసుమాంజలి
Male Singer
వెలుగుతో నిన్ను నింపుకో నీజీవితం పండించుకో
Female Singer
3. (పరలోక సైన్యం తిలకించుచుండ – పరిశుద్ధుల సంఘం ప్రార్ధించుచుండ /2/
అనురాగం ఐక్యతతో జతకమ్మని /2/) First female and then male each line
both together
పలికింది ప్రకృతి ఈ స్వాగతం /ఓ/

Your favourites

  • No Favourites found!