Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఓ యేసు నీ దివ్య Telugu Christian Song Lyrics

ఓ యేసు నీ దివ్య Lyrics

పల్లవి: ఓ యేసు నీ దివ్య ప్రేమ వివరింప నాకు తరమా
విలువైన నీదు నామము పాడాలి హల్లెలూయ (2X)
1. సిలువే శరణం ప్రతి జీవికి విలువే లేని మనుజాళికి (2X)
కలుషము బాపిన యేసయ్యకి
అలుపెరుగక ప్రార్ధన చేయుదము || ఓ యేసు||
2. తరతరములలో నీ నామము వరముల నొసగిన పై నామను (2X)
అరయగ అరుదెంచావయ్య
మొరలిడుదును మదిలో నేనయ్య || ఓ యేసు||

Your favourites

  • No Favourites found!