Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఓ యేసు నీ దివ్య ప్రేమ వివరింప నాకు తరమా Telugu Christian Song Lyrics

ఓ యేసు నీ దివ్య ప్రేమ వివరింప నాకు తరమా Lyrics

పల్లవి:   ఓ యేసు నీ దివ్య ప్రేమ వివరింప నాకు తరమా

విలువైన నీదు నామము పాడాలి హల్లెలూయ   (2x)


1.   సిలువే శరణం ప్రతి జీవికి విలువే లేని మనుజాళికి   (2x)

కలుషము బాపిన యేసయ్యకి

అలుపెరుగక ప్రార్ధన చేయుదము   || ఓ యేసు||


2.   తరతరములలో నీ నామము  వరముల నొసగిన పై నామను   (2x)

అరయగ అరుదెంచావయ్య

మొరలిడుదును మదిలో నేనయ్య  || ఓ యేసు||

Your favourites

  • No Favourites found!