Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఓ యేసు, రక్షకానీ పిల్పు విందునుకల్వరి Telugu Christian Song Lyrics

ఓ యేసు, రక్షకానీ పిల్పు విందునుకల్వరి Lyrics


1. ఓ యేసు, రక్షకా
నీ పిల్పు విందును
కల్వరి పై నా పాపము
నివృత్తి చేసితి.
||యేసు, వచ్చెదన్
నన్ను ఁ జేర్చుము
నన్ నీ రక్తమందున
పవిత్ర పర్చుము ||

2. నేనైతే పాపిని
నీవే నా ప్రాపపు
నా దోష మెల్ల కడిగి
పవిత్రపర్చుము

3. అశక్తుఁ డనౌ నన్
నీవే స్థాపించుము
విశ్వాస ధైర్య బలముల్
నాలో ఁ బుట్టించుము

Your favourites

  • No Favourites found!