Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఒక దివ్యమైన సంగతితో Telugu Christian Song Lyrics

ఒక దివ్యమైన సంగతితో Lyrics

ఒక దివ్యమైన సంగతితో
నా హృదయము ఉప్పొంగెను (2)
యేసు రాజని నా ప్రియుడని
ప్రియ స్నేహితుడు క్రీస్తని          ||ఒక దివ్యమైన||

పదివేల మందిలో నా ప్రియుడు యేసు
దవళవర్ణుడు అతి కాంక్షణీయుడు (2)
తన ప్రేమ వేయి నదుల విస్తారము (2)
వేవేల నోళ్లతో కీర్తింతును (2)        ||ఒక దివ్యమైన ||

పండ్రెండు గుమ్మముల పట్టణములో
నేను నివాసము చేయాలని (2)
తన సన్నిధిలో నేను నిలవాలని (2)
ప్రభు యేసులో పరవశించాలని (2)        ||ఒక దివ్యమైన ||

Your favourites

  • No Favourites found!