Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఒక క్షణమైన Telugu Christian Song Lyrics

ఒక క్షణమైన Lyrics


ఒక క్షణమైన నీవు మరచిన నే బ్రతకగలనా యేసయ్యా
కునికిన నిద్రించిన నా స్థితి ఏమౌనో మెస్సయ్యా (2)

ఒంటరైన వేళలో – జంటగా నేనుందునని
అండ లేని వేళలో – కొండగా నిలుతునని (2)
అభయమునిచ్చిన నా యేసయ్యా
అండగ నిలిచిన నా యేసయ్యా
యేసయ్యా.. యేసయ్యా.. నా యేసయ్యా..         ||ఒక క్షణమైన||

Your favourites

  • No Favourites found!