ఒకని తల్లి ఆదరించునట్లు
నను ఆదరించిన నా దేవుడు (2)
హీనుడనైనా బలహీనుడనైనా
కురూపినైనా కఠినుడనైనా (2) ||ఒకని||
1.ఒకసారి నేను నీ మందనుండి
నే తప్పిపోయిన వేళ (2)
నను వెదకితివయ్యా కాపాడితివయ్యా (2)
నీ చంకపెట్టితివా యేసయ్యా (2) ||ఒకని||
2.నీ సన్నిధినుండి నే దూరమవగా
చిక్కాను దొంగ చేతిలోన (2)
నను దోచిపోగా నను దాటిపోగా (2)
బ్రతికింప వచ్చితివా యేసయ్యా (2) ||ఒకని||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ఒకని తల్లి ఆదరించునట్లునను ఆదరించిన నా Lyrics
Your favourites
- No Favourites found!
