Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఒకసారి ఆలోచించవా ఓ సోదరా Telugu Christian Song Lyrics

ఒకసారి ఆలోచించవా ఓ సోదరా Lyrics

పల్లవి:   ఒకసారి ఆలోచించవా.. ఓ సోదరా

ఒకసారి అవలోకించవా.. ఓ సోదరీ   (2x) 

నీ జీవిత మూలమేదో - నీ బ్రతుకు ఆధారమేదో   (2x)

… ఒకసారి…


1.     తండ్రి యెహోవా తన్ను పోలి - నిను చేసెను తన వూపిరిలో   (2x)

నా వలెనే నీవు పరిశుద్దముగ - జీవించమని కోరెను       .

. ..నీ జీవిత…


2.     దేవుని వదలి దుష్టుని కూడి - లోకము తట్టు మరలి   (2x) 

లోక మాయ సంకెళ్ళలో చిక్కి దురాశలలొ అణగారితివా    

...నీ జీవిత …


3.     లోకము వీడు యేసయ్యన్ చూడు - నిత్య జీవముకై పరుగిడు (2x)

నేనే మార్గము, సత్యము, జీవమని సెలవిచ్చెను మన మెస్సయ్యా  

...నీ జీవిత …

Your favourites

  • No Favourites found!