Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఒంటరివి కావు ఏనాడు నీవు నీ Telugu Christian Song Lyrics

ఒంటరివి కావు ఏనాడు నీవు నీ Lyrics

ఒంటరివి కావు ఏనాడు నీవు
నీ తోడు యేసు ఉన్నాడు చూడు (2)
ఆలకించవా ఆలోచించావా
ఆనందించవా (2)

1. వెలివేసారని చింతపడకుమా
ఎవరూ లేరని కృంగిపోకుమా
ఒంటరితనమున మదనపడకుమా
మంచి దేవుడు తోడుండగా (2)
ఆత్మహత్యలు వలదు
ఆత్మ ఆహుతి వలదు (2)

2. బలము లేదని భంగపడకుమా
బలహీనుడనని బాధపడకుమా
ఓటమి చూచి వ్యసనపడకుమా
బలమైన దేవుడు తోడుండగా (2)
నిరాశ నిస్పృహ వద్దు
సాగిపోవుటే ముద్దు (2)

Your favourites

  • No Favourites found!