Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఊహల కందని లోకములో ఉన్నత సింహాసనమందు Telugu Christian Song Lyrics

ఊహల కందని లోకములో ఉన్నత సింహాసనమందు Lyrics

పల్లవి:   ఊహల కందని లోకములో ఉన్నత సింహాసనమందు    (2x)

ఉoటివిగా నిరంతరము ఉన్నతుడా  సర్వోన్నతుడా   (2x)


1.     సెరూబులు దూతాళి పరిశుద్దుడు పరిశుద్దుడని  (2x)

స్వరమెత్తి పరమందు పాటలు పాడేటి పావనుడా   (2x)

హల్లేలూయ, హల్లేలూయ, హల్లెలూయా, హల్లేలూయ   (2x)

… ఊహల …


2.     ఆల్ఫయను ఒమేగయను అన్నీ కాలంబుల నుండువాడా   (2x)

సర్వాధికారుండా సర్వేశ సజీవుండా  (2x)

హల్లేలూయ, హల్లేలూయ, హల్లెలూయా, హల్లేలూయ  (2x)

… ఊహల …

Your favourites

  • No Favourites found!