Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఊహల కందని లోకములో ఉన్నత Telugu Christian Song Lyrics

ఊహల కందని లోకములో ఉన్నత Lyrics

పల్లవి: ఊహల కందని లోకములో ఉన్నత సింహాసనమందు (2X)
ఉoటివిగా నిరంతరము ఉన్నతుడా సర్వోన్నతుడా (2X)
1. సెరూబులు దూతాళి పరిశుద్దుడు పరిశుద్దుడని (2X)
స్వరమెత్తి పరమందు పాటలు పాడేటి పావనుడా (2X)
హల్లేలూయ, హల్లేలూయ, హల్లెలూయా, హల్లేలూయ (2X)
… ఊహల …
2. ఆల్ఫయను ఒమేగయను అన్నీ కాలంబుల నుండువాడా (2X)
సర్వాధికారుండా సర్వేశ సజీవుండా (2X)
హల్లేలూయ, హల్లేలూయ, హల్లెలూయా, హల్లేలూయ (2X)
… ఊహల …

Your favourites

  • No Favourites found!