Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఊహలు నాదు ఊటలు Telugu Christian Song Lyrics

ఊహలు నాదు ఊటలు Lyrics

ఊహలు నాదు ఊటలు
నా యేసు రాజా నీలోనే యున్నవి (2)
ఊహకందని నీదు ఆశ్చర్య క్రియలు (2)      ||ఊహలు||

నీదు కుడి చేతిలోన
నిత్యము వెలుగు తారగా (2)
నిత్య సంకల్పము
నాలో నెరవేర్చుచున్నావు (2)      ||ఊహలు||

శత్రువులు పూడ్చిన
ఊటలన్నియు త్రవ్వగా (2)
జలలు గల ఊటలు
ఇస్సాకునకు ఇచ్చినావు (2)      ||ఊహలు||

ఊరు మంచిదే గాని
ఊటలన్నియు చెడిపోయెనే (2)
ఉప్పు వేసిన వెంటనే
ఊట అక్షయత నొందెనే (2)      ||ఊహలు||

Your favourites

  • No Favourites found!