ఊహలు - నాదు ఊటలు
నా యేసురాజా - నీ లోనే యున్నవి -2
ఊహకందవే - నీదు ఆశ్చర్యక్రియలు -2
1. నీదు కుడి చేతిలోన - నిత్యము వెలుగు తారగా -2
నిత్య సంకల్పము - నాలో నేరవేర్చుచున్నావు -2 ॥ ఊహలు ॥
2. శత్రువులు పూడ్చినా - ఊటలన్నియు త్రవ్వగా -2
జలలు గల ఊటలు - ఇస్సాకునకు ఇచ్చినావు -2 ॥ ఊహలు ॥
3. ఊరు మంచిదె గాని - ఊటలన్నియు చెడిపోయెనే -2
ఉప్పు వేసిన వెంటనే - ఊట అక్షయతా నొందెనే -2 ॥ ఊహలు ॥
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ఊహలు నాదు ఊటలు నా యేసురాజా Lyrics
Your favourites
- No Favourites found!
