Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఊరుకో హృదయమా నీలో మత్సరమాదేవునివైపు చూడుమా Telugu Christian Song Lyrics

ఊరుకో హృదయమా నీలో మత్సరమాదేవునివైపు చూడుమా Lyrics

ఊరుకో హృదయమా - నీలో మత్సరమా
దేవునివైపు చూడుమా - ఆ చూపులో శాంతి గ్రోలుమా
1. దుర్జనులను చూచి కలవరమేల
దుష్టులు వృద్ధిచెందగా ఆయాసమేల
నమ్మికతో ప్రభుని చిత్తముకై వేడు
తగినకాలములో నిను హెచ్చించును చూడు
2. విశ్రమించు ఆయన ఒడిలో హాయుగా
ధైర్యము వీడక కనిపెట్టు ఆశగా
ఆయన చల్లనిచూపే ప్రసాదించు శాంతి
కలిగించు సహనము తొలగించు బ్రాంతి

Your favourites

  • No Favourites found!