పాదములే చాలును పాపలోకములో
నాకేమి వలదు నీ పాదములే చాలును
1. ఘోర తుఫాను సముద్రము పొంగగా
గద్దించి నీటిపై నడిచి వచ్చిన
2. తీరని నా పాప భారమునంతయు
తీర్చెను సిలువను మోసి నడచిన
3. సాదకముగ యేసు పాదములు గెలచిన
ఆశ్రయమిచ్చి మోక్షము నొసగెను
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
పాదములే చాలును పాపలోకములో నాకేమి వలదు Lyrics
Your favourites
- No Favourites found!
