Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పాడేద స్తుతి గానము Telugu Christian Song Lyrics

పాడేద స్తుతి గానము Lyrics

పాడేద స్తుతి గానము
కొనియాడేద నీ నామము  (2)
నీవే నా ప్రేమానురాగం
క్షణమైన విడువనీ స్నేహం
అతిశ్రేష్టుడా నా యెస్సయ్యా  (2)  || పాడేద ||

1. ఇలా నాకేవ్వరు లేరనుకోగా నా దరి చెరితివే
నే నమ్మినవారే నను మరచినను మరువని దేవుడవు  (2)
నీ ఆశాలే నాలో చిగురించెను
నీ వాక్యమే నన్ను బ్రతికించెను (2)
నీ అనుబంధము నాకానందమే   (2)  || పాడేద ||

2. నా ప్రతి అణువును పరిశుద్ధ పరచెను నే రుధిదారాలే
నీ దర్శనమే నను నిలిపినది ధరణిలో నీ కొరకే  (2)
నీ చేతులే నను నిర్మించెను
నీ రూపమే నాలో కలిగెను  (2)
నీ అభిషేకము పరమానందమే  (2)  || పాడేద ||

3. బలహీనతలో నను బలపరచి ధైర్యము నింపితివే
నా కార్యము సఫలము చేసి ఆత్మతో నింపితివే (2)
యూదగోత్రపు కొదమ సింహమా
నీతో నిత్యము విజయ (2)
నీ పరిచర్యలో మహిమానందమే (2) || పాడేద ||

Your favourites

  • No Favourites found!