Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పాడేదం హల్లెలుయః క్రొత్త పాట పాడేదం Telugu Christian Song Lyrics

పాడేదం హల్లెలుయః క్రొత్త పాట పాడేదం Lyrics


పాడేదం హల్లెలుయః - క్రొత్త పాట పాడేదం
ప్రభు మంచి వాడు మంచి చేయువాడు
సర్వ శక్తి మంతుడు - ఆయనాశ్చర్యా కరుడే


1. సర్వ జనమా చప్పట్లు కొట్టి దేవుని స్తుతియిన్చుడి
స్వర మండలం మేళ తాళములతో ప్రభువును స్తుతియిన్చుడి
ఆయన మనలను సృజియిన్చేనే - ఆయనను ధ్యానిన్తుము


2. మంచి దేవుని కృప మన యెడల నిరంతరము నుండును
ఆయన కృప మహోన్నతం అది ఎన్నటికి నిలచును
దినములు గడియలు మారినాను - మారని వాడు మన యేసు


3. అబ్బా తండ్రి అని ప్రభున్ పెలిచే భాగ్యము మనకిచ్చేనే
తన ప్రేమ చేత మనలందరిని కుమారులను చేసెన్
మన పాపములను క్షమియించి - పరిశుద్దులను గా చేసెను గా

Your favourites

  • No Favourites found!