Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పాడెదము వేడెదము యేసు నామము Telugu Christian Song Lyrics

పాడెదము వేడెదము యేసు నామము Lyrics

పల్లవి:   పాడెదము వేడెదము యేసు నామము

వేడెదము కొనియాడెదము క్రీస్తు నామము


1.    ఈ లోక మందునా అంథకార మందునా  (2X)

దేవా నీవే నాకు దివ్యమైన జ్యోతివి

..పాడెదము ..


2.  శ్రమలెన్ని వచ్చినా బాధలెన్ని చుట్టినా   (2X)

దేవా నీవే నాకు ఆశ్రయము దుర్గము

..పాడెదము ..


3.  ఈ లోక ఆశలన్ విడనాడే మనస్సును   (2X)

దేవా నీవే నాకు దయ చేయుమూ దినదినం

..పాడెదము ..

Your favourites

  • No Favourites found!