Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పాడెదము వేడెదము యేసు నామము Telugu Christian Song Lyrics

పాడెదము వేడెదము యేసు నామము Lyrics

పల్లవి: పాడెదము వేడెదము యేసు నామము
వేడెదము కొనియాడెదము క్రీస్తు నామము
1. ఈ లోక మందునా అంథకార మందునా (2X)
దేవా నీవే నాకు దివ్యమైన జ్యోతివి
..పాడెదము ..
2. శ్రమలెన్ని వచ్చినా బాధలెన్ని చుట్టినా (2X)
దేవా నీవే నాకు ఆశ్రయము దుర్గము
..పాడెదము ..
3. ఈ లోక ఆశలన్ విడనాడే మనస్సును (2X)
దేవా నీవే నాకు దయ చేయుమూ దినదినం
..పాడెదము ..

Your favourites

  • No Favourites found!