పాడెద నేనొక-నూతన గీతం-పాడెద మనసారా
యేసయ్యా నీ నామమే గాక- వేరొక నామము లేదాయె
1.కలుషితమైన నదియై-నేను కడలియైననీలో
కలిసి పోతినే-కలువరి దారిలో
కనబడదే యిక-పాపాల రాశి ||పాడెద||
2.పోరు తరగని-శిగ సెగలన్నియు - అణచె కృపాతిశయము
పొదయైన నా హృదయములోన
పొంగెనే అభిషేక తైలం ||పాడెద||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
పాడెద నేనొకనూతన గీతంపాడెద మనసారాయేసయ్యా నీ Lyrics
Your favourites
- No Favourites found!
