Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పావురమా సంఘముపై వ్రాలుమిదే జ్వాలలుగా (2) Telugu Christian Song Lyrics

పావురమా సంఘముపై వ్రాలుమిదే జ్వాలలుగా (2) Lyrics

పావురమా సంఘముపై వ్రాలుమిదే జ్వాలలుగా (2)
హల్లెలూయా – హల్లేలూయా (2)

తొలకరి వానలు కురిసే ఫలభరితంబై వెలిసే (2)
కడవరి చినుకులు పడగా పొలములో (2)
ఫలియించెను దీవెనలే         ||పావురమా||

అభిషేకాలంకృతమై అపవాదిని కూల్చెనులే (2)
సభకే జయమౌ ఉబికే జీవం (2)
ప్రబలెను ప్రభు హృదయములో         ||పావురమా||

బలహీనతలో బలమా బహుమానములో మహిమా (2)
వెలిగే వరమా ఓ పావురమా (2)
దిగిరా దిగిరా త్వరగా         ||పావురమా||

Your favourites

  • No Favourites found!