పావురమా సంఘముపై వ్రాలుమిదే జ్వాలలుగా
హల్లెలూయా - హల్లేలూయా
1. తొలకరి వానలు కురిసే ఫలభరితంబై వెలసే
కడవరిచినుకులు పడగాపొలములో
ఫలియించెను దీవెనలే
2. అభిషేక కాలంకృతమై అపవాదిని కూల్చెనులే
సభకే జయము ఊభికే జీవం
ప్రబలెను ప్రభు హృదయములో
3. బలహీనతలో బలమా పరిశుద్దతలో వరమా
ఓ పావురమా దిగిరా దిగిరా త్వరగా
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
పావురమా సంఘముపై వ్రాలుమిదే జ్వాలలుగా హల్లెలూయా Lyrics
Your favourites
- No Favourites found!
