Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పాడనా స్తోత్ర కీర్తనా పాడనా హృదయాలాపనా&nbsp కలువరిలోన Telugu Christian Song Lyrics

పాడనా స్తోత్ర కీర్తనా పాడనా హృదయాలాపనా&nbsp కలువరిలోన Lyrics

పాడనా స్తోత్ర కీర్తనా
పాడనా హృదయాలాపనా   (2)
కలువరిలోన కరుణామయుని (2)
పయనమును పాడనా
వేదన విలపించనా  (2)
వేదన విలపించనా….
ప్రేమమయుడా కలువరినాధా
నీ గాయముల్ వర్ణించుట నా తరమౌనా  (2)
                                                       || పాడనా || 
1. పిడికిలితో గుద్దిరీ ప్రభుని ఒంటరి చేసి
ముఖము పై ఉమ్మిరీ చెళ్ళుమని కొట్టిరి దేవా…(2)
బాధతో నా ప్రభువు కుమిలిపోయేనే  (2)
మనకై వేదన సహియించేనే
కరుణామయూడా కృపగల దేవా
నీ యోగ్యత వర్ణించుట నా తరమౌనా  (2)
                                                       || పాడనా ||   
2. గాలాలతోనే అల్లిన కొరడా ప్రభు దేహము చేల్చెను
నీ దివ్య రూపం చిదిమింది నేనే
నా అంధకారం మోసింది నీవే  (2)
పారింది రుధిరం ఈ లోక రక్షణకై …(2)
నే మోస్తూ బ్రతికేది నీ వార్త భారం
సిలువ దారుడా వాక్యనాథుడ
నీ నెరవేర్పు వర్ణించుట నా తరమౌనా  (2)
                                                       || పాడనా ||   

Your favourites

  • No Favourites found!