Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పదివేలలో ప్రియుని చూచి తెలిసికొంటివా?నీ హృదయము Telugu Christian Song Lyrics

పదివేలలో ప్రియుని చూచి తెలిసికొంటివా?నీ హృదయము Lyrics

1. పదివేలలో ప్రియుని - చూచి తెలిసికొంటివా?
నీ హృదయము పట్టుకొన్న - వాని కోరుకొనుము
2. విగ్రహము లాకర్షంచెన్ - లోక యాశలు నిను
పాప క్రియలు మెరయుచు - నిన్ను విడనాడవు
3. విగ్రహములకు దృష్టి - లేక లేదు అందము
మంచి చెడ్డ తెలియదు - అందుచేత వ్యర్థము
4. వాని పగుల గొట్టుటచే - వాని నుండి తొల్గదు
యేసు అందము కిరణ - మాయన హృదయమే
5. వాని వత్తినార్పువాడు - ఎవరో తెలియునా?
చలికాలమును వేస-విగ మార్చు ప్రభువే
6. పేతురును మార్చిన చూపు - స్తెఫన్ చూచిన ముఖము
మరియతో నేడ్చిన హృదయం - మాత్రం ఆకర్షించెన్
7. ఆకర్షించి నిండ చేయున్ - గిన్నెనిండ పొర్లగ
విగ్రహములు మాకు వద్దు - యేసుతో మేముందుము

Your favourites

  • No Favourites found!