Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పల్లవిబేత్లెహేములో సందడి పశుల పాకలో సందడిశ్రీ Telugu Christian Song Lyrics

పల్లవిబేత్లెహేములో సందడి పశుల పాకలో సందడిశ్రీ Lyrics

పల్లవి
బేత్లెహేములో సందడి - పశుల పాకలో సందడి
శ్రీ యేసు పుట్టాడని - మహారాజు పుట్టాడని ||బేత్లెహేములో||
చరనం 1
ఆకాశములో సందడి - చుక్కలలో సందడి (2)
వెలుగులతో సందడి - మిలమిల మెరిసే సందడి (2) ||బేత్లెహేములో||
చరనం 2
దూతల పాటలతో సందడి - సమాధాన వార్తతో సందడి (2)
గొల్లల పరుగులతో సందడి- క్రిస్త్మస్ పాటలతో సందడి (2) ||బేత్లెహేములో||
చరనం 3
దావిదు పురములో సందడి - రక్షకుని వార్తతో సందడి (2)
జ్ఞానుల రాకతో సందడి - లోకమంతా సందడి (2) ||బేత్లెహేములో||

Your favourites

  • No Favourites found!