Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పంపుము దేవా దీవెనలతో – పంపుము Telugu Christian Song Lyrics

పంపుము దేవా దీవెనలతో – పంపుము Lyrics

పంపుము దేవా దీవెనలతో – పంపుము దేవా (2)
పంపుము దయ చేత పతిత పావన నామ
పెంపుగ నీ సేవ ప్రియమొప్ప నొనరింప         ||పంపుము||

మా సేవ నుండిన మా వెల్తు-లన్నియు (2)
యేసుని కొరకు నీ వెసఁగఁ క్షమియించుచు         ||పంపుము||

వినిన సత్యంబును – విమలాత్మ మది నిల్పి (2)
దినదినము ఫలములు దివ్యముగ ఫలియింప         ||పంపుము||

ఆసక్తితో ని-న్ననిశము సేవింప (2)
భాసురంబగు నాత్మ వాసి-కెక్కగ నిచ్చి         ||పంపుము||

Your favourites

  • No Favourites found!