Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పంపుము దేవా దీవెనలతోఁ పంపుము దేవా Telugu Christian Song Lyrics

పంపుము దేవా దీవెనలతోఁ పంపుము దేవా Lyrics

పంపుము దేవా దీవెనలతోఁ పంపుము దేవా పంపుము దయ చేతఁ
పతిత పావన నామ పెంపుగ నీ సేవఁ ప్రియమొప్ప నొనరింపఁ
||బంపుము||

1. మా సేవ నుండిన మా వెల్తు లన్నియు యేసుని కొఱకు నీ వెసఁగ
క్షమియించుచుఁ ||బంపుము||

2. వినిన సత్యంబును విమలాత్మ మది నిల్పి దినదినము ఫలములు దివ్య
ముగ ఫలియింపఁ ||బంపుము||

3. ఆసక్తితో ని న్ననిశము సేవింప భాసురంబగు నాత్మ వాసి కెక్కఁగ
నిచ్చి ||బంపుము||

Your favourites

  • No Favourites found!