పరదేశుల మో ప్రియులారా మన పుర మిదిగా దెపుడు నిజముగఁ
||బరదేశుల||
1. చిత్రవస్తువులు చెల్లెడి యెకవి చిత్రమైన సరిత లోకము ||బరదేశుల||
2. సంత గొల్లు క్షమ సడలిన చందం బంతయు సద్దణఁగున్ నిజముగఁ
||బరదేశుల||
3. స్థిర మని నమ్మకు ధర యెవ్వరికిని బరలోకమె స్థిరము నిజముగఁ
||బరదేశుల||
4. మేడలు మిద్దెలు మేలగు సరకులు పాడైకనఁబడవే నిజముగఁ ||బరదేశుల||
5. ధర ధాన్యంబులు దరగక మానవు పనిపాటలు పోయె నిజముగఁ
||బరదేశుల||
6. ఎన్నినాళ్ళు మన మిలలో బ్రతికిన మన్నై పోవునుగా దేహము ||పరదేశుల||
7. వచ్చితి మిచటికి వట్టి హస్తములఁ దెచ్చిన దేదియు లే దు గదా ||పరదేశుల||
8. ఎట్లు వచ్చితిమి యీ లోకమునకు అట్లు వెళ్లవలయున్ మింటికిఁ
||బరదేశుల||
9. యేసు నందు వి శ్వాసం బుంచిన వాసిగ నినుఁ జేర్చున్ బరమున
||బరదేశుల||
10. యేసే మార్గము యేసే సత్యము యేసే జీవముగా నిజముగ ||బరదేశుల||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
పరదేశుల మో ప్రియులారా మన పుర Lyrics
Your favourites
- No Favourites found!
