Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పరలోకమందున్నమా తండ్రీ నీ నామము – Telugu Christian Song Lyrics

పరలోకమందున్నమా తండ్రీ నీ నామము – Lyrics


పరలోకమందున్నమా తండ్రీ
నీ నామము – పరిశుద్ధ పరచబడుగాక (2)
నీ రాజ్యము వచ్చుగాక (3)
ఆహా ఆహ ఆహాహాహా – ఆహా ఆహ ఆహాహాహా (2)

నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు
భూమియందును నెరవేరునుగాక (2)
మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము (2)

మా ఋణస్తులను మేము క్షమించియున్న ప్రకారము
మా ఋణములు క్షమించుము (2)
మమ్ము శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము (2)

ఎందుకంటే రాజ్యము, బలము, మహిమయు
నిరంతరము నీవైయున్నావు తండ్రీ… ఆమెన్

Your favourites

  • No Favourites found!