పరాలోకమే నా అంతపురం చేరాలనే నా తాపత్రయం
యేసుదేవరా..కనికరించవా... దారి చూపవా......"2" "పరలోకమే"
1. స్వల్ప కాలమే ఈలోక జీవితం - నాభవ్య జీవితం మహోజ్వలం
మజిలీలు దాటే మనో బలం - నీ మహిమ చూసే మధుర క్షణం "2"
వీక్షించు కన్నులు - విశ్వాస జీవితం నాకు నేర్పవా... "2" "పరలోకమే"
2. పాపము నెదిరించే శక్తిని నాకివ్వు - పరులను ప్రేమించే మనసే నాకివ్వు
ఉద్రేక పరచే ధురాత్మను - ఎదురించి పోరాడే శుధాత్మను "2"
మోకాళ్ళ జీవితం - కన్నీటి అనుభవం నాకు నేర్పవా... "2" "పరలోకమే"
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
పరాలోకమే నా అంతపురం చేరాలనే నా Lyrics
Your favourites
- No Favourites found!
