Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పరలోకంలో ఉన్న మా యేసు భూ Telugu Christian Song Lyrics

పరలోకంలో ఉన్న మా యేసు భూ Lyrics


పరలోకంలో ఉన్న మా యేసు
భూ లోకమంతటికి వెలుగు నీవయ్యా (2)

బూర గానంలో యేసు రావాలా
యేసులో నేను సాగిపోవాలా (2)           ||పరలోకంలో||

స్తుతి పాటలే నేను పాడాలా
క్రీస్తు ఒడిలో నే సాగి పోవాలా (2)           ||పరలోకంలో||

మధ్యాకాశంలో విందు జరగాలా
విందులో నేను పాలు పొందాలా (2)           ||పరలోకంలో||

సూర్య చంద్రుల నక్షత్రాలన్నీ
నీ దయ వలన కలిగినావయ్యా (2)           ||పరలోకంలో||

సృష్టిలో ఉన్న జీవులన్నిటిని
నీ మహిమ కలిగినావయ్యా (2)           ||పరలోకంలో||

దూత గానంతో యేసు రావాలా
యేసు గానంలో మనమంతా నడవాలా (2)           ||పరలోకంలో||

Your favourites

  • No Favourites found!