Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పరమాశీర్వాదము కోరి పరలోక పితా అరుదెంచితిమి Telugu Christian Song Lyrics

పరమాశీర్వాదము కోరి పరలోక పితా అరుదెంచితిమి Lyrics

పరమాశీర్వాదము కోరి - పరలోక పితా అరుదెంచితిమి
1. తండ్రీ యోగ్యతలేని మాకు నేడే దయచేయుము నీశక్తి
హృదయముల ఖాళీజేసి పరలోక పితా అరుదెంచితిమి
2. ఎన్నెన్నో పాపాలు జేసి అపరాధమున సిగ్గునొంది
మాదు శిరములను వాల్చి పరలోక పితా అరుదెంచితిమి
3. బలవంతుడవు నీవే యేసు ప్రభువా సర్వశక్తియు నీవే
నిన్నే సదా స్తుతియించెదము పరలోక పితా అరుదెంచితిమి
4. ఇలలో శ్రమలనోర్చిన ప్రేమ అదే ప్రేమ కోరియున్నాము
నీ దాసులను మరువకుము పరలోక పితా అరుదెంచితిమి


Your favourites

  • No Favourites found!