Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పరమ పావనుడు మరియ తనయుడు అవతరించెనే శుభ దినాన Telugu Christian Song Lyrics

పరమ పావనుడు మరియ తనయుడు అవతరించెనే శుభ దినాన Lyrics

పల్లవి:   పరమ పావనుడు మరియ తనయుడు అవతరించెనే శుభ దినాన (2x)

మది పరవశాన ఉప్పోంగగ పరవశాన ఉప్పోంగగ

అందించెదను ప్రేమ సందేశం అందించెదను క్రిస్మస్ సందేశం  ||పరమ|| 


1.   దూత గణములెల్ల మదినాలపింపగా గొల్లలు స్తుతులను అర్పింపగ  (2x)

వినరండి బాల యేసుని దివ్యగాథను 

కనరండి దైవ తనయుని ఇమ్మానుయేలును  ||పరమ||


2.   తారలు కాంతులు జగమంత వెదజల్లగ జ్ఞానులు కానుకలర్పింపగ (2x)

అర్పించెదను నా జీవితం రక్షణ మార్గం వెదజల్లగ   ||పరమ||

Your favourites

  • No Favourites found!