Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పరమ తండ్రి సుతుడు ప్రాణమిచ్చెనే పాపి Telugu Christian Song Lyrics

పరమ తండ్రి సుతుడు ప్రాణమిచ్చెనే పాపి Lyrics

పరమ తండ్రి సుతుడు ప్రాణమిచ్చెనే - పాపి కొరకై
1. వినుము సోదరా - వింతవార్తను దేవదేవుడే - త్యాగమాయెను
ఆ - దేవుడే దయతో నన్ను వెదకి వచ్చెగా
2. కల్వరి ప్రభున్ - గాంచు సోదరా వ్రేలాడెను - యేసునాథుడు
నా - పాపముల్ సిలువలో మోసె నేసు కల్వరిన్
3. దేహమంతయున్ - గాయమొందెనే నా రోగమున్ బాగుచేసెనే
నా శాపమున్ బాపెను మోసె నెల్ల బాధలన్
4. మహిన్ ప్రేమచే - మహిమ విడచెనే - మాత వలెనే - మమ్ము బ్రోచెనే
ఇ - మ్మహియందు ఎన్నడున్ కాననట్టి కార్యమే
5. యేసు ప్రభుకై - ఏమి చేతును - దీన మనసుతో - సేవజేతును
నన్ - నిరతము గాచును ఎల్లవేళ కొల్లగన్


Your favourites

  • No Favourites found!