Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పరమగీతం పాడనా ప్రభుని ప్రేమను పొగడనా Telugu Christian Song Lyrics

పరమగీతం పాడనా ప్రభుని ప్రేమను పొగడనా Lyrics


పరమగీతం పాడనా
ప్రభుని ప్రేమను పొగడనా
నా ప్రియుని విశేషం లోకానికి తెలుపనా

1. వేరు ప్రియుని కన్న నీ ప్రియుని విషయం ఏమని
అడుగుచున్న లోకానికి నీదు విలువను తెలుపని
నా ప్రియుడు దవళవర్ణుడు పదివేలలో అతిసుందరుడు
పాపమేలేని పరిశుద్ధుడు

2. ప్రేమలు చల్లారిన లోకలో
మమ్ము ప్రేమించువారు ఎవరని
అడుగుచున్న లోకానికి నీదు ప్రేమను తెలుపని
నా ప్రియుడు రత్నవర్ణుడు పాపులను ప్రేమించినాడు
ప్రేమించి ప్రాణం పెట్టినాడు

Your favourites

  • No Favourites found!