Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పరములో నీతోనే ఉండాలనీ నను కోరి Telugu Christian Song Lyrics

పరములో నీతోనే ఉండాలనీ నను కోరి Lyrics


పరములో నీతోనే ఉండాలనీ - నను కోరి కొన్నావు - 3
నన్ను ప్రేమించి - స్నేహిస్తున్నావు - నన్ను రక్షించి నడిపిస్తున్నావు
సర్వాధికారియైన నా యేసు దేవా - నీవే నా కోరికా.. నీవే నా కోరిక

1. విసరివెళ్లి మరలి రాని - గాలివలే ఉన్న నన్ను కరుణించితివి - 2
నీ ప్రేమతో నింపితివీ - నీ సాక్షిగా నిలిపితివి - 2

2, ఆకాశమందు నీవు తప్ప - నాకెవ్వరున్నారు నా యేసయ్యా - 2
నీవుండగా నాకిలలో - వేరేదీ అక్కరలేదు - 2

Your favourites

  • No Favourites found!