Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పరములోన బరములోనఁ పాప మేమి లేదుగా Telugu Christian Song Lyrics

పరములోన బరములోనఁ పాప మేమి లేదుగా Lyrics

పరములోన బరములోనఁ పాప మేమి లేదుగా నరయ దానిఁ గోరు
వారి కాశ యిందు లేదుగా ||పరములోన||

1. వృద్ధ సర్చ మనెడు వాని సుద్ధు లందు లేవుగా సద్దులేని చోట నెపుడు
స్వామి సేవ గల్గుగా ||పరములోన||

2. ఎల్ల రోగ శ్రమలు మనకు నీ స్థలంబులోనెగా కల్లగాదు క్రీస్తు మనకుఁ
గంటి నీళ్లు దుడుచుఁగా ||పరములోన||

3. అంధకారమైన కార్యము లా స్థలమున లేవుగా సందె వెలుఁగు వెలుగు
నట్లు స్వామి సన్నిధి యుండుఁగా ||పరములోన||

4. దొంగవాని వలన మనకు దోపు లేమి లేవుగా యంగలార్పుఁ దీర్చి
క్రీస్తుఁ ఆశ్రయముగ నిల్చుఁగా ||పరములోన||

5. అన్నపానములందు మనకు నాశ యేమి లేదుగా కన్న తండ్రి కన్న
మిగుల ఘనుని ప్రేమ గల్గుగా ||పరములోన||

Your favourites

  • No Favourites found!