Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పరిమపురి కల్పభూజ నిరత భూనరుల పూజ Telugu Christian Song Lyrics

పరిమపురి కల్పభూజ నిరత భూనరుల పూజ Lyrics

పరిమపురి కల్పభూజ నిరత భూనరుల పూజ యురుతరచిత మహిమతేజ
వరస్తుతి సల్పెదము రాజ

1.
జనక సుత శుద్ధాత్మ యను పేరిట యేకాత్మ ఘనతర సంరక్ష ప్రేమ
ననిపి మము కనికరించు||పరమ||

2.
నీవే మా ప్రాపువంచు నెరనమ్మి యందు మంచు భావంబున దలఁచు
వారిఁ బావనులఁ జేయు సదా ||పరమ||

3.
కలుషంబులను హరింప నిల సైతానును జయింప బలుమారు నిను
దలంచు బలము గల ప్రభుఁడ వీవే ||పరమ||

4.
ఈ లోక పాపనరులు చాల నిను నమ్మి మరల దూలిచే దారుణ సై
తానును బడఁద్రొక్కివేయు ||పరమ||

5.
అల్పా ఓ మేగయును నాద్యంతంబులును కల్పాంత స్థాయువైన కర్తా
కరుణించు మమును ||పరమ||

Your favourites

  • No Favourites found!