Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పరిశుద్ధ జనముతో చేరి పరిశుద్ధ స్థలములో Telugu Christian Song Lyrics

పరిశుద్ధ జనముతో చేరి పరిశుద్ధ స్థలములో Lyrics


పరిశుద్ధ జనముతో చేరి - పరిశుద్ధ స్థలములో నిలచి - హల్లెలూయా పాటలే పాడి ఆడేదన్ - 2
సీయోను మార్గములోన - ఆనంద యాత్రలు చేస్తూ - సరదాగా సాగిపోయేదన్
సీయోను మార్గములోన - ఆనంద యాత్రలు చేస్తూ - అద్దరిలో చేరిపోయేదన్

1. యేసయ్య మాటలు వింటూ - యేసయ్య మార్గం చూస్తూ - యేసయ్య కొరకే జీవిస్తూ - 2
మరి ఈ లోక విషవలయాన్ని - ఆత్మీయ గంతులు వేస్తూ - 2
ఛేధించి ముందుకు సాగెదన్ - 2

2. సీయోను నగరములోన - యేసయ్య శిష్యుల చూచి - జ్ఞాపకాలు ముచ్చటించెదన్ - 2
మరి హత సాక్ష్య గుంపులతోటి - విస్వాసవీరులతోటి - 2
హోసన్న భేరిని మ్రోగింతున్ - 2

పరిశుద్ధ జనముతో చేరి - పరిశుద్ధ దేవుని చూచి - హల్లెలూయా పాటలే ఆడి పాడేదన్ - 2
సీయోను వీధులలోన - ఆనంద గంతులు వేస్తూ - సదాకాలం సాగిపోయేదన్ - 4

Your favourites

  • No Favourites found!