Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూత Telugu Christian Song Lyrics

పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూత Lyrics

పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూత లైన నిన్ వర్ణింపఁ గలరా ||పరిశుద్ధ||

1.
పరిశుద్ధ జనకుఁడ పరమాత్మరూపుఁడ
నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావా ||పరిశుద్ధ||

2.
పరిశుద్ధ తనయుఁడ నరరూపధారుఁడ
నరులను రక్షించు కరుణా సముద్రా ||పరిశుద్ధ||

3.
పరిశుద్ధ మగు నాత్మ వరము లిడు నాత్మ
పరమానందప్రేమ భక్తుల కిడుమా ||పరిశుద్ధ||

4.
జనక కుమారాత్మలను నేక దేవా
ఘనమహిమ చెల్లును దనర నిత్యముగాఁ ||పరిశుద్ధ||

Your favourites

  • No Favourites found!